ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

GDWL: జిల్లా కలెక్టరేట్‌లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే కృష్ణ మోహన్ కలిసి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం సర్వాయి పాపన్న ఎంతో కృషి చేశారని కలెక్టర్ అన్నారు.