ఈ నెల 12న గ్రామ దేవతల పండుగ

PPM: ఎల్విన్‌పేట, గుమ్మలక్ష్మీపురం గ్రామదేవతల పండగ ఈ నెల 12న ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయా గ్రామాల పెద్దలు ఆదివారం తెలిపారు. గుమ్మలక్ష్మీపురంలో వేపారమ్మ గ్రామదేవత ఉత్సవాలు, ఎల్విన్‌పేటలో నీలమ్మ-సూరాలమ్మ గ్రామదేవత సంబరాలు జరగనుండగా, ఆయా గ్రామాల్లో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చల్లదనం, ఉజ్జడి పూజా కార్యక్రమంను నిర్వహిస్తున్నారు.