ఓయూలో తగ్గేదే లే!

ఓయూలో తగ్గేదే లే!

HYD: ఓయూలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. అధికారుల సర్క్యూలర్‌ అగ్గిరాజేసింది. ఉమ్మడి రాష్ట్రం, మలిదశ ఉద్యమంలో లేని ఆంక్షలు ఇప్పుడు పెట్టడం ఏంటని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వామపక్షాలు నేడు బంద్‌కు పిలుపునివ్వడంతో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. ఇది నిబంధన కాదు నిర్బంధం అంటూ గొంతెత్తారు. వెనక్కి తగ్గేదేలే అంటున్నారు.