కూటమి నాయకులు జగన్‌పై బురదజల్లే ప్రయత్నం: మనోజ్ రెడ్డి

కూటమి నాయకులు జగన్‌పై బురదజల్లే ప్రయత్నం: మనోజ్ రెడ్డి

KRNL: అత్యంత పవిత్రమైన తిరుపతి దేవస్థానంపై కూటమి నాయకులు రాజకీయం చేస్తున్నారని వైసీపీ యువ నాయకులు జయ మనోజ్ రెడ్డి శుక్రవారం విమర్శించారు. రాజకీయ మనుగడ కోసం ఎన్డీఏ కూటమి పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. దేశంలో అత్యంత విలువైన వ్యవస్థలు నేడు టీటీడీ లడ్డూలో కల్తీ లేదని తేల్చి నప్పటికీ జగన్మోహన్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.