బీసీ హాస్టల్ విద్యార్థులతో ఎంపీ అనిల్

బీసీ హాస్టల్ విద్యార్థులతో ఎంపీ అనిల్

HYD: ట్రూప్ బజార్ బీసీ సంక్షేమ హాస్టల్‌ను ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. భోజన నాణ్యతను పరిశీలించి, నాణ్యమైన ఆహారం అందేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పాఠ్య ప్రణాళిక ప్రగతిని తెలుసుకుని, లక్ష్యంతో కృషి చేస్తే విజయం సాధించవచ్చని విద్యార్థులను ప్రోత్సహించారు.