VIDEO: ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు
MDCL: ఉప్పల్ పరిసర ప్రాంతాలలో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు పెరగగా, కోడిగుడ్ల ధరలు యధావిధిగా ఉన్నాయి. 30 కోడిగుడ్ల రూ.130 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నారు. కిలో బాయిలర్ కోడి రూ.212, చికెన్ డ్రెస్డ్ రూ.307, స్కిన్ లెస్ రూ.350, కాల్చిన చికెన్ రూ.350, నాటుకోడి రూ.420 వరకు పలుకుతుంది.