VIDEO: రోడ్డుపై మట్టి కుప్పలు పోసి మరిచిపోయిన అధికారులు

VIDEO: రోడ్డుపై మట్టి కుప్పలు పోసి మరిచిపోయిన అధికారులు

KNR: జమ్మికుంట 4 వరుసల రహదారిపై పోసిన మట్టి కుప్పలు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామం వద్ద ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. రాత్రి వేళల్లో ఈ మట్టి కుప్పల వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.