నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @ 12PM
☞ శనివారం యాదాద్రీశుని నిత్య ఆదాయం రూ. 53 లక్షలు
☞ నల్గొండ జిల్లా కోర్టులో నేడు లీగల్ సర్వీస్ డే: లీగల్ సెక్రటరీ పురుషోత్తం
☞ కుక్కడం వద్ద కారు - బైక్ ఢీ.. ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
☞ హిల్ కాలనీ సమీపంలో గంజాయి సేవిస్తున్న యువకుడు అరెస్ట్: ఎస్సై ముత్తయ్య