'ఏజెన్సీ మండలాలకు గోదావరి నీరివ్వాలి'

'ఏజెన్సీ మండలాలకు గోదావరి నీరివ్వాలి'

ASR: పోలవరం జిల్లాలోని 5 మండలాలకు గోదావరి తాగునీరు అందించాలని ఆదివాసీ జేఏసీ కోరింది. శనివారం రంపచోడవరంలో ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. దేవీపట్నం పోచమ్మ గుడి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి దేవీపట్నం, రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి ప్రజల దాహార్తి తీర్చాలని విజ్ఞప్తి చేశారు.