ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి MLA
SKLM: ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అధికారుల ఆదేశించారు. ఇవాళ సాయంత్రం తన కార్యాలయంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఐదు మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, ఎమ్మార్వోలతో సమీక్ష సమావేశం మంగళవారం సాయంత్రం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు.