సిబ్బంది సమయపాలన పాటించాలి

SKLM: ఎచ్చెర్ల మండలం అజ్జరాం సచివాలయాన్ని గురువారం DLPO ఐ.వి రమణ తనిఖీలు చేపట్టారు. ఇంటి పన్ను వసూలు ఈ నెల ఆఖరికి పూర్తి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు ఈరోజే పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. అలాగే సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.