చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ DY.CM పర్యటనలో మహిళ కాలిపైకి వాహనం ఎక్కిందని దుష్ప్రచారం చేస్తున్నారు: DSP ప్రభాకర్
➦ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న రష్యన్ భక్తులు
➦ పులిచెర్లలో పంటలను నాసనం చేసిన ఏనుగుల దండు
➦ పూతలపట్టులో రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్