యూనియన్ బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

యూనియన్ బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

ములుగు: జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయంలో బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. యూనియన్ బ్యాంకు స్థాపించి నేటికి 107 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. ప్రజలకు సేవలు అందించడంలో బ్యాంకు ఎల్లవేళలా ముందంజలో ఉంటుందని అన్నారు.