VIDEO: 'మండలంలో 4కేంద్రాల్లో పరీక్షలు'

VIDEO: 'మండలంలో 4కేంద్రాల్లో పరీక్షలు'

VZM: ఈనెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎంఈవో బూసి నాయుడు మాట్లాడుతూ.. చీపురుపల్లి మండలంలో 944 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. మండలంలో మొత్తం 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చీపురుపల్లి బాలుర పాఠశాల, గర్ల్స్ పాఠశాల, అంబేద్కర్ గురుకులం, మెట్టపల్లి పాఠశాలలో జరుగుతాయన్నారు.