'ఉపాధి కూలీలు వేసవికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి'

'ఉపాధి కూలీలు వేసవికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి'

VKB: ప్రస్తుత ఎండల పట్ల ఉపాధి కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరికల్ పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం చౌడాపూర్ మండలం మరికల్ గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి ఉపాధి కూలీలకు ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది.