VIDEO: ప్రయాణికుల రద్దీ.. ఆపకుండానే వెళ్తున్న బస్సులు

VIDEO: ప్రయాణికుల రద్దీ.. ఆపకుండానే వెళ్తున్న బస్సులు

NLR: జిల్లా ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన పెంచలకోనలో రెండు రోజులు సెలవులు ఉండడంతో భారీగా భక్తులు తరలి వెళ్తున్నారు. చేజర్ల మండలం ఆదురుపల్లి జంక్షన్ వద్ద ప్రయాణికులు అధికంగా ఉండటంతో బస్సులు కిటకిటలాడాయి. ఈ కారణంగా కొన్ని బస్సులు ఆగకుండానే వెళ్లిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.