మమతా బెనర్జీపై ఎలాంటి చర్యలుండవా?: పవన్

మమతా బెనర్జీపై ఎలాంటి చర్యలుండవా?: పవన్

AP: W.B CM మమతా బెనర్జీపై DY CM పవన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సనాతాన ధర్మాన్ని 'గంధా ధర్మ్' అని చేసిన వ్యాఖ్యలపై దీదీపై చర్యలుండవా? అంటూ X వేదికగా నిలదీశారు. 'ఆపరేషన్ సింధూర్‌ను తప్పుబట్టి.. క్షమాపణలు చెప్పిన లా స్టూడెంట్‌పై చర్యలు తీసుకున్నారు. కానీ, సనాతన ధర్మాన్ని తప్పుబడుతున్న కొందరు TMC MPలు, నేతలను అరెస్ట్ చేయారా? వారు క్షమాపణలు చెప్పరా? అని ప్రశ్నించారు.