సోషల్ వెల్పేర్ హాస్టల్‌ను సందర్శించిన కలెక్టర్ నాగరాణి
ఆకివీడు సోషల్ వెల్పేర్ హాస్టల్‌ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం రాత్రి సందర్శించారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం రుచి చూశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యర్థులకు నాణ్యమైన సదుపాయలు అందిచాలని సూచించారు. అనంతరం వార్డెన్‌కు ఆమె పలు సూచనలు చేశారు.