VIDEO: 'సీఎం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు'

JN: రాష్ట్ర అభివృద్దే ద్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ స్టేషన్ ఘనపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కడియం ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రనికి ఏదో చేయాలనే తపనతో ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అన్నారు.