కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ జానకి రామయ్య మృతి
➦ కొత్త జిల్లాల ఏర్పాటు.. త్వరలోనే ఏలూరు నుంచి ఎన్టీఆర్ జిల్లాలో కలవనున్న నూజివీడు నియోజకవర్గం
➦ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రేపు గుడివాడలో జాబ్ మేళా
➦ పెడన మండలం చోడవరం గ్రామంలో డ్రైనేజీ పనులు ప్రారంభం