ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం నూతన కార్యవర్గ ఎన్నిక

ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం నూతన కార్యవర్గ ఎన్నిక

NLG: జిల్లా ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక శనివారం నల్గొండ పట్టణంలో జరిగింది. నూతన జిల్లా కార్య వర్గాన్ని ఎన్నికల అధికారులు బ్రహ్మ చారి, అశోక్ రెడ్డి, నర్సింహ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షునిగా నాగయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారిగా చంద్ర శేఖర్, వెంకటేశ్వర్లులను ఎన్నుకున్నారు.