నేడు సామాజిక తనిఖీ ప్రజావేదిక

నేడు సామాజిక తనిఖీ ప్రజావేదిక

SKLM: పాతపట్నం మండలంలోని 34 గ్రామ పంచాయతీల్లో 2024-25 ఏడాదికి సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులకు 18వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను ఇవాళ నిర్వహిస్తున్నట్లుగా ఎంపీడీవో హెచ్.వి.రమణ మూర్తి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సమాజిక తనిఖీ ప్రజా వేదిక ఉంటుందన్నారు.