పాలీసెట్ ఉచిత శిక్షణ తరగతులు
SS: పాలీసెట్ 2026 ప్రవేశ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ భాస్కర్ తెలిపారు. ఈ శిక్షణ ఏప్రిల్ 4 నుంచి 23 వరకు ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.