భద్రాద్రి రామయ్య దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ

భద్రాద్రి రామయ్య దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ

BDK: భద్రాచలం రామయ్య తండ్రి దర్శనానికి సేనా ద్వారాలు సెలవు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగారు. వృద్ధులు, దివ్యాంగులను రామయ్య తండ్రి దర్శనానికి తీసుకువెళ్లడానికి కనీసం వీల్ చైర్లు వ్యక్తిగత సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర అవస్తలు పడుతున్నామన్నారు. తక్షణమే దేవస్థానం అధికారుల స్పందించి తగిన ఏర్పాటు చేయాలని భక్తుల కోరుతున్నారు.