పెందుర్తిలో ఫుడ్ బాస్కెట్ అవగాహన సమావేశం
VSP: డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బెందాళం లక్ష్మీపతి, ప్రకృతి వ్యవసాయ మేనేజర్ శ్యామల ఆధ్వర్యంలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ బాస్కెట్, కిచెన్ గార్డెన్ ప్రాధాన్యతపై రెండు రోజుల కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. గ్రామీణ కుటుంబాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు ఫుడ్ బాస్కెట్ అమలు, పోషకాహార భద్రత, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు గురించి అవగాహన కల్పించారు.