మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్
RR: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ జి. సృజన IASని సైబరాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. డివిజన్‌లో నూతనంగా నిర్మాణం చేపట్టబోయే ప్లైఓవర్ వల్ల 30 సంవత్సరాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.