వరి కుప్ప దగ్ధం

వరి కుప్ప దగ్ధం

SKLM: నందిగాం పంచాయతీ పెంటూరుకి చెందిన బంగారి శిమ్మయ్య 80 సెంట్ల వరి చేను ఆదివారం అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. ప్రమాదం జరిగిన భూమి నరేంద్ర పురం పంచాయతీ పాలవలస గ్రామ పరిధిలో ఉంది. తహసీల్దారు పి. సోమేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి రూ.30 వేలు నష్టం వాటి ల్లినట్లుగా అంచనా వేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.