ప్రతిభ చాటిన సెయింట్ ఆమెన్ హై స్కూల్ విద్యార్థులు

ప్రతిభ చాటిన సెయింట్ ఆమెన్ హై స్కూల్ విద్యార్థులు

WGL: కరీమాబాద్‌లోని న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హై స్కూల్ విద్యార్థులు సోమవారం కాజీపేటలో అబాకస్ జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. నాలుగో తరగతి విద్యార్థి జి. రుత్విక్ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించగా, ఐదో తరగతి విద్యార్థిని బి. సిరి స్టార్ ఛాంపియన్‌గా నిలిచిందని పాఠశాల యాజమాన్యం తెలిపింది.