హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్@12PM
☞ మణికొండలో కోట్ల విలువైన భూమిని కాపాడారని హైడ్రాకు ధన్యవాదాలు తెలిపిన కాలనీ సభ్యులు
☞ హుస్సేన్ సాగర్‌లో దూకి తల్లి, కూతురు ఆత్మహత్య
☞ KPHB OYO హోటల్‌లో పోలీసుల రైడ్స్.. 6 కిలోల గంజాయి పట్టివేత
☞ ఘనంగా నగర వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
☞ నగరంలో DEC 19 నుంచి బుక్ ఫెయిర్ ప్రారంభం: బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్