పట్టపగలే దొంగతనం.. బంగారం, వెండి చోరీ

పట్టపగలే దొంగతనం.. బంగారం, వెండి చోరీ

VZM: ఇంటిలో దొంగలు పడి 35 తులాల బంగార అభరణాలు, 30 తులాల వెండి ఎత్తుకెళ్లిపోయిన ఘటన వల్లంపూడి పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకొంది. ఎస్.కోట గ్రామీణ సీఐ తెలిపిన వివరాల మేరకు బొద్ధాం గ్రామానికి చెందిన ముత్యాలమ్మ పొలానికి వెళ్ళి, తిరిగి ఇంటికి వచ్చి చూడగా బీరువా తలుపులు తీసి బంగారం చోరికి గురైనట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.