డీజేలకు అనుమతి లేదు: ఏసీపీ

డీజేలకు అనుమతి లేదు: ఏసీపీ

BHNG: గణేష్ ఉత్సవాల నిర్వహణపై చౌటుప్పల్ ఏసీపీ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ..హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీజే ఆపరేటర్లపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.