బదిలీ ఉపాధ్యాయులకు సన్మానం

CTR: విజయపురం మండలం శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల బాషా ఉపాధ్యాయులుగా పనిచేసి బదిలీపై శ్రీహరిపురం ఆదర్శ పాఠశాలకు HMగా వెళ్లిన వెంకమరాజుకు వ్యాయమ ఉపాధ్యాయులుగా పనిచేసి బదిలీ అయినా లక్ష్మీపతికు సోమవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. HM శ్రీనివాసులు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో వీరి పాత్ర ప్రశంసనీయం అని పేర్కొన్నారు.