'నష్టపోయిన రైతులను రైతు భరోసా కేంద్రాలు ఆదుకోవాలి'

'నష్టపోయిన రైతులను రైతు భరోసా కేంద్రాలు ఆదుకోవాలి'

శ్రీకాకుళం: మందస మండలం రంగనాథపురంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు పండించిన పంట తడిసి పోవడంతో రైతు భరోసా కేంద్రాలు ద్వారా ఎటువంటి నిబంధనలు విధించకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష్ అన్నారు. తుపాను ప్రభావంతో తడిసిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించి, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కలిపించారు.