వందేమాతరం గీతం ఆలాపన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది
MDK: రామాయంపేట మండల కేంద్రంలోని మంజీరా విద్యాలయంలో నిర్వహించిన వందేమాతర గీతం ఆలాపన కార్యక్రమంలో రామాయంపేట ఎస్సై బాలరాజ్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. వందేమాతర గీతం ఆలపించి 150 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో సామూహికంగా గీతాన్ని ఆలపించారు. యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని దేశాల రక్షణ కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.