నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. ధర్మారం పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త
* జిల్లాలో చైనా మాంజ విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు: CP సాయి చైతన్య
* ఆర్మూర్‌లోని తెలంగాణ ప్రభుత్వ SC బాలికల వసతి గృహం ఆవరణలో "స్వచ్ఛ ఆర్మూర్" కార్యక్రమం
* పిట్లం మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు