WPL: ఎక్కువ ధర పొందిన ప్లేయర్లు వీరే
✦ దీప్తి శర్మ (రూ.3.2 కోట్లు, ఆర్‌టీఎమ్) యూపీ
✦ అమేలియా కెర్ (రూ.3 కోట్లు) ముంబై
✦ శిఖా పాండే (రూ.2.4 కోట్లు) యూపీ
✦ సోఫీ డివైన్ (రూ.2 కోట్లు) గుజరాత్
✦ మెగ్ లానింగ్ (రూ.1.90 కోట్లు) యూపీ
✦ శ్రీ చరణి (రూ.1.30 కోట్లు) ఢిల్లీ
✦ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (రూ.1.20 కోట్లు) యూపీ