గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్
కేంద్ర ప్రభుత్వం గర్భిణీల కోసం 'ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన' పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద రూ.5 వేలు ఇస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ pmmvy.wcd.gov.inలోకి వెళ్లి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, MCP కార్డు వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. లేదా అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రంలో ఫారమ్ సబ్మిట్ చేయొచ్చు.