ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఉమ్మడి ADB జిల్లా వ్యాప్తంగా సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం
★ రూ.75 వేలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన పౌర సరఫరాల మేనేజర్ నర్సింగరావు
★ పొన్కల్‌లోని సదర్ మట్ మినీ బ్యారేజీ వద్ద నదిలో గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యం
★ ఈ నెల 12న సింగరేణి డిపెండెంట్‌లకు నియామక పత్రాలు అందజేత