అదనపు కట్నం వేధింపులతోనే ఆత్మహత్య

అదనపు కట్నం వేధింపులతోనే ఆత్మహత్య

KMM: శుక్రవారం దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. SI ప్రకారం.. టేకులపల్లి (M) రేగులతండా వాసి దీపిక (19), వెంకట్యాతండా వాసి శ్రీను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అత్తింటివారితో దీపికకు గొడవ జరగడంతో దంపతులు గురువారం కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగారు. కుటుంబీకులు KMM తరలించగా దీపిక చనిపోగా, శ్రీను చికిత్స పొందుతున్నాడు.