ప్రచారంలో దూసుకుపోతున్న సదర్ లాల్
BDK: అశ్వాపురం పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బానోతు సదర్ లాల్ ప్రచారంలో తన దైన శైలీలో దూసుకుపోతున్నారు. శుక్రవారం పొద్దు పొద్దున్నే పంచాయతీలో గల ప్రతీ వీధికి తిరిగి ఓటర్లను కలిసి వాళ్ళు సమస్యలను తెలుసుకొని మీ సమస్యలకు పరిష్కారం నా గెలుపు అని అభ్యర్ధిస్తూ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.