VIDEO: పటేల్ రమేష్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

VIDEO: పటేల్ రమేష్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

SRPT: రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం మంత్రి సీతక్క పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికి రాఖీ కట్టారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాఖీ కట్టి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలుపారు. అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక అయిన ఈ పండుగ శుభవేళ ఇరువురు స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.