చేబర్తి సర్పంచ్‌గా ర్యాకం యాదగిరి

చేబర్తి సర్పంచ్‌గా ర్యాకం యాదగిరి

SDPT: మర్కూక్ మండలం చేబర్తి గ్రామ సర్పంచ్‌గా ర్యాకం యాదగిరి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన యాదగిరి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఓటు వేసి గెలిపించిన చేబర్తి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తానని తెలిపారు.