కేటీఆర్‌కు అరుదైన గౌరవం

కేటీఆర్‌కు అరుదైన గౌరవం

TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పాలనలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన 'గ్రీన్ లీడర్‌షిప్-2025' అవార్డుకు ఎంపికయ్యారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సెప్టెంబర్ 24న జరిగే కార్యక్రమంలో కేటీఆర్ ఈ అవార్డును అందుకోనున్నారు.