VIDEO: జొన్నవాడ కామాక్షమ్మ హుండీ లెక్కింపు కార్యక్రమం

VIDEO: జొన్నవాడ కామాక్షమ్మ హుండీ లెక్కింపు కార్యక్రమం

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ కామాక్షమ్మ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు బుధవారం చేపట్టారు. మొత్తం దాదాపుగా 95 రోజులకు గాను రూ.48,89,218, అమెరికా డాలర్స్ 123, కెనడియన్ డాలర్స్ 15, బంగారు వస్తువులు 71 గ్రాములు 500 మిల్లీ గ్రాములు, వెండి వస్తువులు 170 గ్రాములు, అన్నప్రసాద హుండీ ద్వారా రూ. 3,14,050 వచ్చినట్లు తెలిపారు.