కొండపల్లిలో మెడికల్ క్యాంపును సందర్శించిన ఎమ్మెల్యే

కొండపల్లిలో మెడికల్ క్యాంపును సందర్శించిన ఎమ్మెల్యే

NTR: ఆరోగ్యమే మహాభాగ్యం అని, ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు అన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న అనుమోలు కన్వెన్షన్ హాల్లో.. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అంధించాలని వారిని కోరారు.