రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం

PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఇంద్రనగర్‌లో “అరైవ్-అలైవ్” కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు.