'వేగవంతంగా బంగారు కుటుంబాలను గుర్తించాలి'

'వేగవంతంగా బంగారు కుటుంబాలను గుర్తించాలి'

ASR: మార్గదర్శులు, వేగవంతంగా బంగారు కుటుంబాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ అన్నారు. సేవతో తృప్తి కలుగుతుందని, సాయం సంతృప్తినిస్తుందన్నారు. గురువారం రంపచోడవరం మండలం నుంచి వివిధ శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. మండలాల వారీగా బంగారు కుటుంబాల వివరాలు సిద్ధం చేయాలన్నారు. మండల స్థాయిలో మండల ప్రత్యేక అధికారి పూర్తి భాద్యతలు వహించాలని తెలిపారు.