ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్ రాజధానిపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన ఇచ్చిన కాసేపటికే ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. యుద్ధ విరమణ కేవలం అమెరికాకే పరిమితమని తెలిపింది. తాము విరమించలేదంటూ ఇజ్రాయెల్ సంకేతం ఇచ్చింది.