విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కనిమెట్ట వద్ద రోడ్డు ప్రమాదంలో బైక్ ఢీకొని భోగాపురం వాసి మృతి
➢ గరివిడి-సిగడం-చీపురుపల్లి సెక్షన్‌లో ఆటో సిగ్నలింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు
➢ 'ఏం పిల్లడో ఎల్దామొస్తవా'... పాటను ఆవిష్కరించిన MSME కార్పొరేషన్ ఛైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్
➢ ప్రభుత్వ పథకాల అమలులో కార్యదక్షతతో పనిచేయాలి: ఎమ్మెల్యే  అతిది గజపతిరాజు