‘కాంతార’ తరహాలో ‘కొరగజ్జ’
'కాంతార' మూవీ తరహాలో మరో సినిమా రాబోతుంది. తులునాడులో పూజించే దైవం కొరగజ్జ కథతో సినిమా తెరకెక్కుతుంది. దీనికి 'కొరగజ్జ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక దర్శకుడు సుధీర్ అత్తవర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 2న రిలీజ్ కానున్నట్లు సమాచారం.